Poetry రాసలీల appajiam 13 Jan, 2018 0 మురళీ రవం వినిపించి వినిపించి మనస్సులో సెగలు రేపుతావెందుకు? ముందేమో దూరంగా ఉన్నావు. ఇప్పుడీ సవితిని పెదాలనిడుకుని నా మనస్సును రగిలిస్తున్నావు. ఎప్పుడూ మధురంగా కల్లలాడి మైమరిపిస్తావు. ఎంత కొంటెవాడివి కన్నయ్యా! Share: