Poetry రాసలీల appajiam 13 Jan, 2018 0 వలదు వలదన్నా వినక నా పాదమంటేవు.. ఎంత జాణోయమ్మ ఈ సత్యభామని లోకమంతా నన్ను ఆడిపొసేను. ఎవరికీ తెలియదిది నేను నీ దాసినని నీవె నా రేడువని. పసుపు పారాణిలా మన ప్రేమ పండెనని. Share: