Poetry నరక చతుర్దశి appajiam 20 Dec, 2018 0 నాయకుల వాగ్దానాలలా వర్షం తడిపేస్తోంది దేశ రాజకీయాలలా వరద ముంచెత్తుతోంది నిర్భయ అభయలకు రాక్షసత్వం భయాన్ని నేర్పుతోంది రక్షణనిచ్చే యంత్రాంగం పడిమేసి నిద్రపోతోంది ఈ దీపావళికైనా సత్యభామలు మేల్కొని నరకాసుర వధ చేస్తారా !? Share: