About

నా పేరు అప్పాజీ అంబరీష దర్భా. స్వస్థలం సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా. గత 20 ఏళ్ళుగా ఉంటున్నది హైదరాబాద్‌లో. పూర్వపు ఉద్యోగం అడ్వర్టైజ్మెంట్ కంపనీలో క్రియేటివ్ డైరెక్టర్. ప్రస్థుతం పనిచేస్తున్నది సినిమాలలో నటుడిగా. నా ఆలోచనలూ, భావాలూ, గతాలూ, స్వగతాలూ, అప్పుడప్పుడూ స్పందించిన హృదయం అందించిన గేయాలూ, కవితలూ మీ అందరితో పంచుకోవాలని ఈ బ్లాగ్ ప్రారంభించాను. ఆశీర్వదించండి.